Wed Jan 28 2026 23:50:54 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేశారు.
కేబినెట్ లో మంత్రులు వీరే
01. కొణిదెల పవన్ కల్యాణ్ (జనసేన)
02. నారా లోకేష్
03. అచ్చెన్నాయుడు
04. కొల్లు రవీంద్ర
05. నాదెండ్ల మనోహర్
06. పొంగూరు నారాయణ
07. అనిత వంగలపూడి
08. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ)
09. నిమ్మల రామానాయుడు
10. ఎన్ఎండీ ఫరూక్
11. ఆనం రామనారాయణరెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14. కొలుసు పార్థసారధి
15. డోలా బాల వీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవికుమార్
17. కందుల దుర్గేష్ (జనసేన)
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్ధన్ రెడ్డి
20. టి.జి. భరత్
21. ఎస్. సవిత.
22. వాసంసెట్టి సుభాష్
23. కొండపల్లి శ్రీనివాస్
24. మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి
Next Story

