Sat Dec 06 2025 15:43:35 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో కౌంటింగ్... అనిల్ శ్రమ...?
nelluru municipal corporation counting will take place. this is ambitious for minister anil kumar yadav

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ జరుగుతుంది. ఇది మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ప్రతిష్టాత్మకం. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 54 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవం అయింది. టీడీపీ, జనసేన, బీజేపీ లు కూడా అన్ని డివిజన్లలో పోటీ చేశాయి. జనసేన, బీజేపీ పొత్తుతో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగాయి.
శ్రమంతా ఆయనదే....
నెల్లూరు కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు మంత్రి అనిల్ కుమార్ అన్ని రకాలుగా ప్రయత్నించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. మరికాసేపట్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అనిల్ కుమార్ శ్రమ ఎంతవరకూ ఫలిస్తుందన్నది చర్చనీయాంశమైంది.
Next Story

