Thu Oct 31 2024 23:59:45 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులో ట్రెండ్ వైసీపీదే
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ముందుగా పోస్టల్ బ్యాలట్ లను అధికారులు లెక్కించారు.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ముందుగా పోస్టల్ బ్యాలట్ లను అధికారులు లెక్కించారు. అనంతరం డివిజన్ల కౌంటింగ్ ను ప్రారంభించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా వైసీపీ అభ్యర్థులు ఎనిమిది డివిజన్లలో ముందంజలో ఉన్నారు.
మరో ఇరవై డివిజన్లలో....
నెల్లూరు కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలంటే 28 డివిజన్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. వైసీపీ మరో 20 డివిజన్లలో విజయం సాధిస్తే నెల్లూరు కార్పొరేషన్ వైసీపీ పరం అయినట్లే. ట్రెండ్ వైసీపీ వైపే కనపడుతుంది.
Next Story