Sun Mar 15 2026 20:00:17 GMT+0530 (India Standard Time)
అది జగన్నాటకమే : రఘురామ కృష్ణరాజు
జగప్ పై దాడిని తాను ఖండిస్తున్నానని కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయని నరసారపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు

జగప్ పై దాడిని తాను ఖండిస్తున్నానని కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయని నరసారపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. నాటకమా? బూటకమా? అన్నది తెలియాలన్నారు. ఎం జగన్పై జరిగిన దాడి ఓ బూటకమనివిమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమిరంలో రఘురామ మీడియాతో మాట్లాడారు.
దాడి జరగడంపై...
'రాజకీయాల్లో ఇలాంటి దాడులు ఉండకూడదనేదే అందరి మాట. నా మాటా అదే. అయితే.. జగన్ పై జరిగిన దాడిలో తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరిగా ఆ టైంలో లైట్స్ ఆఫ్ కావడం.. ఛానల్ లైవ్ కూడా లేకపోవడం.. అంతలోనే రాయి తగలడం.. ఇవన్ని చూస్తే అది ఓ బూటకమని నాకు అనిపిస్తోంది' ఘురామకృష్ణరాజు అని అన్నారు.
Next Story

