Thu Jan 23 2025 09:31:29 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : మంగళగిరిలో లావణ్య నామినేషన్ అట్టహాసంగా
వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు
వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వచ్చారు. మంగళగిరి వీధుల్లో లావణ్య నామినేషన్ కు ముందు భారీ ర్యాలీని నిర్వహించారు. సీతారామకోవేల నుంచి భారీ డప్పువాయిధ్యాలు, తీన్ మార్ వాయిద్యాలు లతో భారీ ఊరేగింపు నిర్వహించారు.
పార్టీ నేతలు కూడా...
ఈ ఎన్నికల్లో మురుగుడు లావణ్య టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ను ఎదుర్కొంటున్నారు. నిత్యం అందుబాటులో ఉండే లావణ్యకు ఓటు వేయాలంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. లావణ్య నామినేషన కార్యక్రమానికి పార్టీ నేతలు కూడా తరలి రావడంతో ర్యాలీ గంటల పాటు సాగింది. మన మంగళగిరి - మన లావణ్య నినాదాలతో ర్యాలీని నిర్వహించారు.
Next Story