Wed Mar 18 2026 11:17:53 GMT+0530 (India Standard Time)
ఏపీలో కరోనా కేసులు ఇలా...?
ఆంధ్రప్రదేశ్ లో కరో్నా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 117 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరో్నా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 117 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా చాలా తగ్గాయి. ఈరోజు ఒక్కరు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,70,095 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,416 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,52,718 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,961 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,00,04,569 నమూనాలను పరీక్షించారు.
Next Story

