Thu Mar 19 2026 08:52:40 GMT+0530 (India Standard Time)
శభాష్.. పెద్దన్న.. అభినందించిన జగన్
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాయలంలో జగన్ ను కలసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ అభినందించారు. కుప్పంలో వైసీపీ విజయానికి కృషి చేసినందుకు ప్రశంసించారు.
మున్సిపల్ ఎన్నికలపై...
ఇద్దరూ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించుకున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో దాదాపుగా విజయం సాధించింది. దర్శి మున్సిపాలిటీలో మాత్రమే టీడీపీ గెలిచింది. నెల్లూరు కార్పొరేషన్ ను కూడా వైసీపీ దక్కించుకుంది.
Next Story

