Tue Feb 03 2026 06:41:58 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఐదేళ్ల క్రితం లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
మంత్రి పార్థసారధి లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు

మంత్రి పార్థసారధి లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2014-19 మధ్య పంపిణీ చేసిన స్థలాల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలను కేటాయించిన వారిని ఇపుడు ఎక్కడున్నా గుర్తించి వారికి ఇంటిపత్రాలు ఇస్తామని మంత్రి పార్థసారధి తెలిపారు.
హౌసింగ్ కమిటీకి సంబంధించి....
పీఎంఏవై 2.0కి సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడతానని మంత్రి పార్థసారధి తెలిపారు. హౌసింగ్ కమిటీకి సంబంధించి విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. వివక్షతో ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీలయినంత త్వరగా లబ్దిదారులను గుర్తిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
Next Story

