Sat Mar 21 2026 21:21:59 GMT+0530 (India Standard Time)
నేడు సుప్రీంలో మార్గదర్శి విచారణ
మార్గదర్సి ఫైనాన్షియర్స్ కేసుపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది

మార్గదర్సి ఫైనాన్షియర్స్ కేసుపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. జస్టిస్ సూర్య కుమార్, జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని ఆరోపణలు మార్గదర్శిపై ఉన్నాయి.
అవకతవకాలున్నాయని...
ఇటీవల ఏపీ, తెలంగాణలోని మార్గదర్శి కార్యాలయాల్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు ఆపాలని మార్గదర్శి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా అందుకు తిరస్కరించడంతో సుప్రీంకోర్టున ఆశ్రయించారు. తమ సోదాల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయని సీఐడీ అధికారులు తెలిపారు.
Next Story

