Fri Mar 27 2026 08:56:02 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ బయలుదేరిన పవన్
ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉదయం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉదయం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. విశాఖ పర్యటన, అనంతరం విజయవాడ టూర్ తో జనసేన పార్టీలో కొంత జోష్ పెరిగింది. ఈరోజు ఉదయం పార్టీ నేతలతో సమావేశమయిన వారికి దిశానిర్దేశం చేశారు.
పార్టీ నేతలతో కలసి...
అనంతరం ఆయన ఈరోజు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా బయలుదేరి వెళ్లారు. త్వరలో పవన్ కల్యాణ్ పర్యటన మళ్లీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల సమీక్షలు ఆయన చేయనున్నారని చెబుతున్నారు.
Next Story

