Fri Jan 17 2025 07:20:49 GMT+0000 (Coordinated Universal Time)
పంచెకట్టులో జగన్.. వకుళామాత ఆలయంలో
రుపతికి చేరుకున్న జగన్ వకుళామాత ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రోక్షణలో జగన్ పాల్గొన్నారు.
తిరుపతికి చేరుకున్న జగన్ వకుళామాత ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రోక్షణలో జగన్ పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా వకుళామాత ఆలయానికి చేరుకున్న జగన్ అక్కడ ఆలయ ప్రారంభం లో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక పూజలు....
ఆలయంలోకి జగన్ పంచెకట్టుతో వచ్చారు. పంచెకట్టు వేషధారణలో ఉన్న జగన్ ఆలయంలో దాదాపు గంట సేపు గడిపారు. జగన్ వెంట మంత్రులు నారాయణస్వామి, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడి నుంచి నేరుగా జగన్ శ్రీకాళహస్తికి చేరుకుంటారు.
Next Story