Sat Mar 07 2026 20:42:00 GMT+0530 (India Standard Time)
Inter Results : నేడే ఇంటర్ ఫలితాలు
ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి

ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. పదకొండు గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల అధికారులు చేయనున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో ఉత్కంఠ నెలకొంది.
మొదటి, రెండో...
ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ పరీక్షలను మొత్తం ఏపీలో 9.99 లక్షల మంది విద్యార్థులు రాశారు. వారంతా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులే ఫలితాలను విడుదల చేయనున్నారు.
Next Story

