Sun Mar 08 2026 05:43:43 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి ఏపీలో వెంకయ్య పర్యటన
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో జరగనున్న వివిధ కార్యక్రమాల్లో వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు వెంకయ్య నాయుడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మూడు రోజులు....
రేపు వృత్తి, విద్య, విద్యార్థులు, అథ్యాపకుల సమావేశంలో వెంకయ్య నాయుడు ప్రసంగించనున్నారు. వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

