Sun Mar 08 2026 05:44:31 GMT+0530 (India Standard Time)
నేడు తిరుమలకు వెంకయ్య రాక
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు తిరుమలకు రానున్నారు

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు తిరుమలకు రానున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన తిరుమలకు చేరుకోనున్నారు. రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వెంకయ్య నాయుడు తిరుమల రాక సందర్బంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రాత్రికి బస....
పోలీసులు కూడా తిరుపతి నుంచి తిరుమల వరకూ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు రాత్రికి వెంకయ్యనాయుడు తిరుమలలోనే బస చేయనున్నారు.
Next Story

