Thu Mar 19 2026 21:23:11 GMT+0530 (India Standard Time)
కళామందిర్పై ఐటీ దాడులు
హైదరాబాద్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. కళామందిర్లో సోదాలు జరుగుతున్నాయి

హైదరాబాద్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచే సోదాలు జరుపుతున్నారు. కళామందిర్ సంస్థలో ఐటీ శాఖ ఈ సోదాలు జరుపుతుంది. పన్నును భారీగా ఎగవేశారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
20 చోట్ల ఏకకాలంలో...
హైదరబాద్, విజయవాడ, విాఆఖ పట్నంలో ఐటీ శాఖ అధికారులు దాడులు జరుపుపుతున్నారు. ఏకకాలంలో ఇరవై చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖకు చెందిన పలు వ్యాపారుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుందని చెబుతుంది. పెద్దయెత్తున పన్ను ఎగవేశారన్న సమాచారంపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది
Next Story

