Sun Mar 15 2026 07:19:28 GMT+0530 (India Standard Time)
పోలీసుల అదుపులో వంశీ అనుచరులు
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వల్లభనేని వంశీకి సంబంధించిన ముగ్గురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణ చేస్తున్నారు.
విచారణ చేస్తున్న.
వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు రంగాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి ఈ దాడి వెనుక ఉన్న ప్రమేయం పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

