Sat Mar 07 2026 17:59:44 GMT+0530 (India Standard Time)
జగన్ భుజం పై చేయి వేసిన రఘురామ కృష్ణరాజు
అసెంబ్లీ హాల్ లో జగన్ భుజం పై చేయి వేసి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు మాట్టాడారు

అసెంబ్లీ హాల్ లో జగన్ భుజం పై చేయి వేసి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు మాట్లాడారు. కనిపించిన వెంటనే హాయ్ జగన్ అని పలుకరించారు. రోజు అసెంబ్లీ కి రావాలని జగన్ అని రఘురామ రాజు కోరారు. రెగ్యులర్ గా వస్తాను అంటూ మొహమాటం గా చెప్పిన వైసీపీ అధినేత జగన్ తెలిపారు.
రోజూ అసెంబ్లీకి రావాలంటూ...
కచ్చితంగా అసెంబ్లీకి రావాలి అని చెప్పడంతో...మీరే చూస్తరుగా అని చెప్పిన జగన్ చేతిలో చేయి వేసి రఘురామరాజు మాట్లాడారు. తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్ ను రఘురామరాజు కోరారు. తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ పయ్యావుల కేశవ్ వెళ్లిపోయారు.
Next Story

