Thu Jan 29 2026 01:16:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు వీరే
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు. ఏపీలోని ఇరవై ఆరు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు.
శ్రీకాకుళం - కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం, కోనసీమ - అచ్చెన్నాయుడు
విజయనగరం - వంగలపూడి అనిత
విశాఖపట్నం -బాలవీరాంజనేయ స్వామి
అనకాపల్లి - కొల్లు రవీంద్ర
అల్లూరి సీతారామరాజు జిల్లా - గుమ్మడి సంధ్యారాణి
కాకినాడ - నారాయణ
కర్నూలు, తూర్పు గోదావరి జిల్లా - నిమ్మల రామానాయుడు
ఏలూరు జిల్లా - నాదెండ్ల మనోహర్
పశ్చిమ గోదావరి, పల్నాడు - గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్ జిల్లా - సత్యకుమార్
కృష్ణా జిల్లా - వాసంశెట్టి సుభాష్
గుంటూరు - కందుల దుర్గేష్
ప్రకాశం - ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు - ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల - పయ్యావుల కేశవ్,
సత్యసాయి, తిరుపతి - అనగాని సత్యప్రసాద్
అనంతపురం - టీజీ భరత్
సత్యసాయి జిల్లా -
బాపట్ల - పార్ధసారధి
కడప - సవిత
చిత్తూరు - రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య - బీసీ జనార్ధన్ రెడ్డి
Next Story

