Sun Mar 15 2026 04:37:03 GMT+0530 (India Standard Time)
నేడు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు బీసీ జనగణనపై తీర్మానం చేయనున్నారు. బీసీ జనగణన చేయాలని ఇప్పటికే ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై నేడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దీనిపై చర్చ జరుగుతుంది.
మండలిలో....
దీంతో పాటు వ్యవసాయ రంగం, రైతు సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించారు. శాసనమండలిలో ఈరోజు విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణపై చర్చ జరగనుంది.
Next Story

