Wed Mar 18 2026 22:25:42 GMT+0530 (India Standard Time)
Kodali Nani : కొడాలి నాని హెల్త్ పై లేెటెస్ట్ అప్డేట్
మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలో ఎలాంటి నిజం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలో ఎలాంటి నిజం లేదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కొడాలి నాని తన ఇంట్లో సోఫాలోనే ఆయన పడిపోవడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సపర్యలు చేసి వైద్యులను రప్పించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొడాలి నాని కార్యాలయం ఖంచింది.
అది ఫేక్ వార్త...
కొడాలి నాని అనారోగ్యంతో కుప్పకూలాడాన్న వార్త ఫేక్ అని ఆయన కార్యాలయం కొట్టిపారేసింది. ఆయన ఆరోగ్యంగానే తన ఇంట్లో ఉన్నారని తెలిపింది. కొడాలి నానికి ఆరోగ్యపరంగా ఎలాటి ఇబ్బందులు లేవని కూడా నాని కార్యాలయ సిబ్బంది వీడియోను విడుదల చేశారు. ఇటువంటి ఫేక్ వార్తలు నమ్మి ఎవరూ ఆందోళనకు గురికావద్దని పేర్కొంది.
Next Story

