Wed Mar 11 2026 04:05:20 GMT+0530 (India Standard Time)
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి భద్రత పెంచిన ఏపీ పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ పోలీసులు భద్రత పెంచారు. ఆయన కోసం కాన్వాయ్ సిద్ధం చేయమని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఏపీ ఎన్నికల్లో పలువురు మంత్రులతో పాటు ముఖ్యనేతలు ఓటమి పాలయ్యేలా ఉన్నారు. మంత్రుల్లో మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉష శ్రీచరణ్, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విడదల రజనీ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు.
Next Story

