Fri Dec 05 2025 10:21:47 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం నూతన హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం నూతన హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు.. చంద్రబాబు నాయుడు భద్రత దృష్ట్యా ఈ హెలికాపర్టన్ ను వినియోగిస్తున్నారు. నూతన హెలికాపర్ట్ లోనే రెండు వారాల నుంచి ఇందులో జిల్లాల పర్యటనకు చంద్రబాబు వెళుతున్నారు. ఇప్పటి వరకూ వాడిన హెలికాప్టర్ పాతది కావడంతో ఈ కొత్త హెలికాప్టర్ ను ప్రభుత్వం వినియోగిస్తుంది.
ఆరుగురు ప్రయాణించే...
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ హెలికాప్టర్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ హెలికాపర్ట్ ను ఆయన వినియోగిస్తున్నారు. పాత హెలికాప్టర్ ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వీలు కాదు. అందువల్ల గన్నవరం వెళ్లి అక్కడి నుంచి విమానంలో వెళ్లాల్సి వచ్చేది. కొత్త హెలికాప్టర్ లో నేరుగా ఎంతదూరమైనా ప్రయణించే వీలుంది. ఈ కొత్త హెలికాపర్ట్ లో ఆరుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
Next Story

