Sun Mar 15 2026 11:13:17 GMT+0530 (India Standard Time)
RIP ఆర్టీవీ.. కంగ్రాట్స్ జగన్
రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఆయన కూడా ఆర్జీవీ పై ట్వీట్ చేశారు

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఆయన కూడా ఆర్జీవీ పై ట్వీట్ చేశారు. కాసుల కోసం కాళ్లు నాకుతావని తెలుసుకాని, ఇంతగా ప్యాకేజీకి అమ్ముడుపోతావనుకోలేదని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. RIP ఆర్టీవీ.. కంగ్రాట్స్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
పవన్, బాబు భేటీపై....
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆర్టీవీ ట్వీట్ చేసిన సంగతి తెలిసింది RIP కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా బుద్దా వెంకన్న ఆర్టీవీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Next Story

