Sun Mar 08 2026 03:12:23 GMT+0530 (India Standard Time)
బందిపోటు జగన్ ఇలా మాట్లాడితే ఎలా?
వైఎస్ జగన్ తనకు తాను ఎన్టీఆర్ తో, ఎమ్జీఆర్ తో పోల్చుకోవడమేంటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

వైఎస్ జగన్ తనకు తాను ఎన్టీఆర్ తో, ఎమ్జీఆర్ తో పోల్చుకోవడమేంటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ అంటేనే విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ అని ఆయన అన్నారు. చిన్నాన్న గొడ్డలి పోటు అంటే గుర్తొచ్చే నువ్వా ఎన్టీఆర్ తో పోల్చుకునేది అని సోమిరెడ్డి ఎద్దేవా చేవఆరు.
ఎన్టీఆర్ కు...
అభివృద్ధి అంటేనే చంద్రబాబు గుర్తుకు వస్తారన్న విషయం అందరికీ తెలుసునని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని జగన్ పక్కనే పెట్టుకుని ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. బందిపోటుతో పోల్చుకోవాల్సిన జగన్ తనకు నాను మహానుభావులతో పోల్చుకోవడంపై జనం నవ్వుకుంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Next Story

