Tue Jan 21 2025 19:52:32 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నమ్మపై కొడాలి నాని ఫైర్
మాజీ మంత్రి కొడాలిన నాని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొడాల నాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి కొడాలిన నాని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొడాల నాని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో మంజూరైన ఫ్లై ఓవర్లను పురంద్రీశ్వరి అడ్డుకుంటున్నారని కొడాలి నాని ఆరోపించారు. గుడివాడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయవవద్దని పురంద్రేశ్వరికి కొడాలి నాని కోరారు. కేవలం నలుగురు వ్యాపారుల కోసం గుడివాడలో మంజూరైన ఫ్లై ఓవర్లను పురందీశ్వరి అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ట్రాఫిక్ కష్టాలు....
గుడివాడ కు మంజూరయిని ఫ్లైఓవర్లు వద్దంటూ ఇటీవల పురంద్రీశ్వరి నితిన్ గడ్కరీని కలసి వినతి పత్రం సమర్పించారన్నారు. ఫ్లై ఓవర్లు నిర్మిస్తే గుడివాడ ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయని కొడాలి నాని తెలిపారు. కేవలం ఒకరిద్దరు వ్యాపారులు, బంధువుల కోసం ఈఫ్లై ఓవర్లను పురంద్రీశ్వరి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది తగదని సూచించారు.
Next Story