Fri Dec 05 2025 11:32:46 GMT+0000 (Coordinated Universal Time)
దేవినేని ఉమ హౌస్ అరెస్ట్
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామునే ఉమ ఇంటికి వచ్చిన పోలీసులు ఆయనను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు ఉమ ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మొహరించారు.
కుప్పం ఘటనతోనే....
అయితే ఉమను హౌస్ అరెస్ట్ చేయడానికి కారణాలు మాత్రం తెలియడం రాలేదు. నిన్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారన్న కారణంగా ఆందోళన చేయవచ్చని భావించిన పోలీసులు టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ లు చేస్తున్నారని తెలిసింది.
Next Story

