Fri Mar 20 2026 00:45:04 GMT+0530 (India Standard Time)
జగన్ ను కలిసిన ఆలీ
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఎంపికయిన సినీనటుడు ఆలీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఎంపికయిన సినీనటుడు ఆలీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఆయన సతీసమేతంగా వచ్చి జగన్ ను కలసి పుష్పగుచ్ఛం అందించారు. తనకు నామినేటెడ్ పదవి ఇవ్వడం పట్ల ఆలీ కుటుంబం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేసింది.
తనకు అప్పగించిన పనిని...
సినీ నటుడు ఆలీ వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఆయనకు పదవి వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా జగన్ ప్రభుత్వం నియమించిది. తనకు అప్పగించిన పనిని చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఆలీ తెలిపారు. పార్టీకి మంచి పేరు తెచ్చేలా వ్యవహరిస్తానని పేర్కొన్నారు.
Next Story

