Andhra Pradesh : ఔటర్ రింగ్ రోడ్డుతో భూములు కోల్పోయే రైతుల ప్రధాన డిమాండ్ ఇదే
ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోయే రైతులు సమావేశమయ్యారు

ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోయే రైతులు సమావేశమయ్యారు. పలు డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. కు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్టం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు వెడల్పు ను తగ్గించాలని ఓఆర్ఆర్ రైతులు కోరుతుున్నార. వీరులపాడు మండలం జుజ్జూరు లో ఓఆర్ఆర్ కింద భూములు కోల్పోతున్న రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఔటర్ రింగ్ రోడ్ మొదట 140 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారని తెలియజేశా.రు కానీ ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 05-01-2026 తేదీ ప్రకారం, వెడల్పు 250 మీటర్లకు పెంచబడిందిని , బఫర్ జోన్ పరిధిలో 500 మీటర్లు ఉంటుందని ప్రచారంలో ఉందన్నారు. దీని ఫలితంగా ప్రైవేట్ భూమి లో ఎక్కువ విస్తీర్ణణ సేకరింరిస్తున్నారని తెలిపారు. 250 మీటర్ల వెడల్పుతో సేకరణ అనేది మితిమీరిన ఏకపక్షం నిర్ణయం మరియు ప్రభుత్వం మొట్టమొదటి చెప్పిన దానికి వాస్తవ అవసరానికి చాలా మించిపోయి భూమి సేకరణ చేస్తున్నారని రైతులు అన్నారు.

