Sun Mar 08 2026 09:01:14 GMT+0530 (India Standard Time)
ఊహించిందే.... పార్టీ కోసం....?
అందరూ ఊహించిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ లో సీనియర్ నేత. ఆయనకు పదవి వస్తుందని అందరూ భావించారు

అందరూ ఊహించిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ లో సీనియర్ నేత. ఆయనకు పదవి వస్తుందని అందరూ భావించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్ని రకాలుగా ఆదుకున్నారు. అందుకుని ఆయన మంత్రి పదవిని రెన్యువల్ చేస్తారని అనుకున్నదే. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఆయన మరోసారి మంత్రి పదవిని చేపట్టారు. ఆయన కు పంచాయతీరా్ శాఖ ఇచ్చే అవకాశముంది.
Next Story

