Sat Apr 20 2024 14:58:44 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 184 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 184 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,73,093 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,443 మంది మరణించారు.
కోలుకున్న వారి సంఖ్య...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,56,501 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,149 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,04,46,677 నమూనాలను పరీక్షించారు
Next Story