Fri Mar 20 2026 04:08:03 GMT+0530 (India Standard Time)
ఏపీ లో బాగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,74,976 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,467 మంది మరణించారు.
పరీక్షల సంఖ్య....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,58,631 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1,878 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,07,98,406 నమూనాలను పరీక్షించారు
Next Story

