Mon Mar 30 2026 20:17:08 GMT+0530 (India Standard Time)
రేపు కడప జిల్లాకు సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ ఆలయానికి చేరుకోనున్నా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ ఆలయానికి చేరుకోనున్నారు. శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి కడప విమానాశ్రాయానికి చేరుకుంటారు.
పట్టు వస్త్రాలను...
అక్కడి నుంచి ఒంటిమిట్ట రామాలయానికి చేరుకుని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిసతారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి వెంటనే బయలుదేరి గన్నవరం చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

