Thu Mar 19 2026 06:52:12 GMT+0530 (India Standard Time)
నేడు గుంటూరుకు జగన్
సినీ నటుడు, ప్రభుత్వ సలహాదారు ఆలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు నేడు ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు.

సినీ నటుడు, ప్రభుత్వ సలహాదారు ఆలీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు నేడు ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. గుంటూరుకు రానున్నారు. ఆలీ కుమార్తె వివాహ రిసెప్షన్ ను గుంటూరులో నిర్వహిస్తున్నారు. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.
ఆలీ కుమార్తె వివాహ రిసెప్షన్...
తాడేపల్లి నివాసం నుంచి సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు. నూతన వధూవరూలను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయలుదేరి రానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

