Tue Mar 24 2026 09:46:23 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. వివిధ కార్యక్రమాలతో పాటు పలు శాఖలపై చంద్రబాబు నాయుడు నేడు సమీక్షలు చేయనున్నారు. ఈరోజు ఉదయం 10.20 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికిచేరుకుంటారు.
విద్యుత్తు శాఖపై సమీక్ష
ఉదయం పదకొండు గంటలకు జల్ జీవన్ మిషన్ పై కేంద్ర ప్రభుత్వంతో ఒప్పంద కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎనర్జీ శాఖపై సమీక్ష చేస్తారు. ఎండాకాలంలో విద్యుత్తు సరఫరా, డిమాండ్ పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.40 గంటలకు నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.
Next Story

