Wed Mar 18 2026 11:44:13 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 11.30 గంటలకు మంగళగిరి బస్ స్టేషన్కు చంద్రబాబు చేరుకుంటారు. 11.35 గంటలకు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం దివ్యాంగులతో కలిసి ఉండవల్లి బస్ స్టాప్ వరకూ చంద్రబాబు ప్రయాణిస్తారు.
మున్సిపల్ శాఖపై...
మధ్యాహ్నం12.15 గంటలకు దివ్యాంగులతో కలిసి లంచ్ కు చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశవుతారు. మధ్యాహ్నం 3.15 గంటలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలెప్మెంట్పై చంద్రబాబు నాయుడు సమీక్ష జరుపుతారు.
Next Story

