Mon Mar 16 2026 12:32:49 GMT+0530 (India Standard Time)
తిరుపతికి చేరుకున్న చీఫ్ జస్టిస్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ తిరుపతి చేరుకున్నారు

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ తిరుపతి చేరుకున్నారు. ఆయన రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రెండు మూడు రోజుల పాటు చీఫ్ జస్టిస్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
ఘనస్వాగతం పలికిన....
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు లక్ష్మణరావు, చిత్తూరు ఉమ్మడి జిల్లా జడ్జి భీమరావు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఉన్నతాధికారులు చీఫ్ జస్టిస్ కు స్వాగతం పలికారు.
Next Story

