Sun Mar 08 2026 10:24:06 GMT+0530 (India Standard Time)
చీరాల వాడరేవు బీచ్ లో ఊహించని ప్రమాదం.. వారే లేకుంటే
చీరాల వాడరేవు బీచ్‌కు వినాయకుని నిమజ్జనం నిమిత్తం వచ్చిన భక్తులలో

చీరాల వాడరేవు బీచ్‌కు వినాయకుని నిమజ్జనం నిమిత్తం వచ్చిన భక్తులలో నలుగురు మహిళలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం నుండి తప్పించుకున్నారు. బీచ్ లో ఉండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి వారు సముద్రంలో మునిగిపోతుండగా గమనించిన మెరైన్, పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి సముద్రంలోకి దూకి మునిగిపోతున్న నలుగురు మహిళలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. మహిళలను వారి బంధువులకు అప్పగించారు.
వినాయకుని నిమజ్జనం కోసం:
వినాయకుని నిమజ్జనం నిమిత్తం వచ్చిన భక్తులలో నలుగురు మహిళలు సముద్రంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి వారు సముద్రంలోకి కొట్టుకుపోయారు.మెరైన్, పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించడంతో నలుగురు మహిళల ప్రాణాలను రక్షించగలిగారు. సముద్ర స్నానాలకు వచ్చిన భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story

