Sat Feb 21 2026 13:23:22 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు వినుకొండకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. *' స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పలు అభివృద్ది పనులు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. .
స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో...
అనంతరం బహిరంగ సభ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. చంద్రబాబు పర్యటనకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరు కానున్నారు. పల్నాడు జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నిర్వహించే కార్యకర్తల సమావేశానికి తరలి వస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో భారీగా భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.
Next Story

