Fri Dec 05 2025 19:10:31 GMT+0000 (Coordinated Universal Time)
Babu Cabinet : చంద్రబాబు కేబినెట్ ఇదే
చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు

చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 17 మంది వారికి కొత్త వారికి అవకాశం కల్పించారు. చంద్రబాబు కేబినెట్ లో ముగ్గురు మహిళలకు ఛాన్స్ దొరికింది. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి మంత్రి పదవులు ఇచ్చారు. మరొక స్థానం ఖాళీగా ఉంది. బీసీలు ఎనిమిది, ఎస్సీలు, ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం ఒకరు, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఇరవై నాలుగు మందిలో నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు.
01. కొణిదెల పవన్ కల్యాణ్ (జనసేన)
02. నారా లోకేష్
03. అచ్చెన్నాయుడు
04. కొల్లు రవీంద్ర
05. నాదెండ్ల మనోహర్ (జనసేన)
06. పొంగూరు నారాయణ
07. అనిత వంగలపూడి
08. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ)
09. నిమ్మల రామానాయుడు
10. ఎన్ఎండీ ఫరూక్
11. ఆనం రామనారాయణరెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14. కొలుసు పార్థసారధి
15. డోలా బాల వీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవికుమార్
17. కందుల దుర్గేష్ (జనసేన)
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్ధన్ రెడ్డి
20. టి.జి. భరత్
21. ఎస్. సవిత.
22. వాసంసెట్టి సుభాష
23. కొండపల్లి శ్రీనివాస్
24. మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి
Next Story

