Thu Mar 19 2026 07:58:31 GMT+0530 (India Standard Time)
సీతారాం ఏచూరి పార్దీవ దేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు నాయుడు..
బతికి ఉన్నంత వరకు మాత్రమే కాకుండా...చనిపోయాక కూడా తన దేహాన్ని దేశ కోసం అంకితం చేసిన సీతారాం ఏచూరి....

బతికి ఉన్నంత వరకు మాత్రమే కాకుండా...చనిపోయాక కూడా తన దేహాన్ని దేశ కోసం అంకితం చేసిన సీతారాం ఏచూరి పార్దీవ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నివాళులు అర్పించారు..!!
ఏచూరి తో కలిసి పని చేసిన నాటి జ్ఞాపకాలను తమ కుటుంబ సభ్యులతో నెమరు వేసుకున్నారు..!!!
కాగా ఇటీవల అనారోగ్య సమస్య కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో చనిపోయిన సీతారాం ఏచూరి..
విద్యార్థుల బోధన, రీసెర్చ్ కోసం ఆయన మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు ఎయిమ్స్ హాస్పిటల్ కి అప్పగించిన విషయం తెలిసిందే....!!
Next Story

