Thu Dec 18 2025 07:23:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత నేడు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత నేడు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. రేుపటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి
రేపటి నుంచి...
శాసనసభ సమావేశాాలకు ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికయిన ఎమ్మెల్యేల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ గా ఉండాలని గోరంట్లను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోరడంతో అందుకు దానికి అంగీకరించారు.
Next Story

