Fri Dec 05 2025 12:29:22 GMT+0000 (Coordinated Universal Time)
Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం: కంట్రోల్ రూంల ఏర్పాటు
కర్నూలు జిలాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లా, కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించడం, సహాయ చర్యలను సమన్వయం చేయడం కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి బాధిత కుటుంబాలు పై నంబర్లకు సంప్రదించి తాజా సమాచారం, అవసరమైన సహాయం పొందవచ్చని ప్రజలను కోరారు.
కంట్రోల్ రూమ్ ల ఫోన్ నంబర్లు :
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08518–277305
కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి కంట్రోల్ రూమ్: 9121101059
ప్రమాద స్థల కంట్రోల్ రూమ్: 9121101061
కర్నూలు పోలీస్ కార్యాలయ కంట్రోల్ రూమ్: 9121101075
ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010
Next Story

