Sun Mar 15 2026 08:46:37 GMT+0530 (India Standard Time)
Undavalli : ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ
మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. ఆయనను రాజమండ్రిలో అనిల్ కుమార్ కలిసి కాసేపు ముచ్చటించారు. బ్రదర్ అనిల్ కుమార్ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మర్యాదపూర్వకంగానే కలిశానని బ్రదర్ అనిల్ కుమార్ చెప్పారు.
జగన్ పై విమర్శలు....
వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే గత కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతోపాటు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో రాజకీయాలపై చర్చించేందుకు ఉండవల్లితో బ్రదర్ అనిల్ కుమార్ భటేటీ అయ్యారని తెలిసింది.
Next Story

