Sun Mar 15 2026 23:32:23 GMT+0530 (India Standard Time)
రద్దు బిల్లు వెనక్కు... నేడు శాసనమండలిలో...?
నేడు శాసనమండలి రద్దు బిల్లు చట్ట సభలకు ముందు రానుంది. మొత్తం 15 బిల్లులను ప్రభుత్వం ఈరోజు ప్రవేశ పెట్టనుంది.

నేడు శాసనమండలి రద్దు బిల్లు చట్ట సభలకు ముందు రానుంది. మొత్తం 15 బిల్లులను ప్రభుత్వం ఈరోజు ప్రవేశ పెట్టనుంది. ఇందులో శాసనమండలి రద్దును వెనక్కు తీసుకుంటూ తీర్మానం చేయనుంది. ఏడాదిన్నర క్రితం జగన్ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు.
బలం పెరగడంతో...
అయితే శాసనమండలిలో వైసీపీ బలం పెరుగుతుండటంతో జగన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నారు. రెండు సభల్లో శాసనమండలి రద్దు బిల్లును వెనక్కు తీసుకుంటూ నేడు తీర్మానం చేయనున్నారు.
Next Story

