Fri Mar 27 2026 11:44:15 GMT+0530 (India Standard Time)
బాబుపై వీర్రాజు షాకింగ్ కామెంట్స్
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అధినేత చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అధినేత చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని అన్నారు. చంద్రబాబుది ఎప్పుడూ వన్ సైడ్ లవ్ అని ఆయన అన్నారు. ఎవరినైనా చంద్రబాబు లవ్ చేస్తాడు, తర్వాత వదిలేస్తాడు అని సోము వీర్రాజు అన్నారు.
అందరినీ లవ్ చేస్తాడు....
1996లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన చంద్రబాబు ఆతర్వాత అన్ని పార్టీలతో లవ్ చేశాడని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. నిన్న కుప్పంలో పవన్ కల్యాణ్ తో పొత్తు విషయంపై మాట్లాడుతూ చంద్రబాబు వన్ సైడ్ లవ్ ఉండకూడదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో సోము వీర్రాజు ఈ కామెంట్స్ చేశారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

