Fri Jan 17 2025 21:18:26 GMT+0000 (Coordinated Universal Time)
13న ఏపీ నూతన మంత్రివర్గంతో జగన్ భేటీ
నూతన మంత్రివర్గంతో సీఎం జగన్ ఇప్పటివరకూ సమావేశమవ్వలేదు. కొత్తమంత్రివర్గం కొలువుదీరిన నెలరోజులకు..
అమరావతి : ఏపీలో ఇటీవల కొత్తమంత్రివర్గం కొలువుదీరిన విషయం తెలిసిందే. నూతన మంత్రివర్గంతో సీఎం జగన్ ఇప్పటివరకూ సమావేశమవ్వలేదు. కొత్తమంత్రివర్గం కొలువుదీరిన నెలరోజులకు కేబినెట్ భేటీకి ముహూర్తం కుదిరింది. మే 13వ తేదీన సీఎం జగన్ కొత్త కేబినెట్ మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కొత్తమంత్రి వర్గానికి జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. 13న జరగనున్న కేబినెట్ భేటీలో ఎన్నికల అంశంతో పాటు.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన క్రైం లపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.
Next Story