Sun Mar 15 2026 18:02:10 GMT+0530 (India Standard Time)
జగన్ సర్కార్ కీలక నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాదిలో పింఛన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు జగన్ ప్రకటించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాదిలో పింఛన్ల మొత్తాన్ని పెంచుతున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను 2,550లకు పెంచుతున్నట్లు జగన్ ప్రకటించారు. ఇప్పటి వరకూ పింఛన్ ను 2,250 రూపాయలు ఇస్తుంది. మరో 250 రూపాయలు కలిపి జనవరి నుంచి పెంచుతామని జగన్ తెలిపారు.
చెప్పినట్లుగానే....
జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలోనే పింఛను ను మూడు వేలకు దశల వారీగా పెంచుతామని చెప్పారు. చెప్పినట్లుగానే తాను అధికారంలోకి వచ్చే నాటికి 1,500 వందలు ఉన్న పింఛను ను పెంచుకుంటూ వచ్చారు.
Next Story

