Sun Dec 14 2025 02:02:45 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నకు కోర్టులో బిగ్ రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది.

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
ముందస్తు బెయిల్ పై...
ఢిల్లీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ సమయం కోరింది. తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది అప్పటివరకు పిటిషనర్ అచ్చెన్నాయుడుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో ఆయనకు రిలీఫ్ లభించినట్లయింది.
Next Story

