Thu Apr 09 2026 11:51:28 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేటితో ముగియనున్న పాలిసెట్ గడువు
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ ఏడాది విద్యాసంవత్సరానికి డిప్లొమా అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఇప్పటివరకు అప్లై చేయని విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ నెల ఇరవై ఐదో తేదీన...
పదో తరగతి ఉత్తీర్ణులు లేదా ఇటీవల పరీక్ష రాసినవారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ నెల 25వ తేదీన జరగనుంది. ఆలస్యం చేయకుండా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://apsbtet.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Next Story

