Sun Mar 15 2026 23:14:07 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : నేడు రాజుగారి ఇలాకాలో లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్కక్రమాలను ప్రారంభించనున్నారు. ఉండి నియోజకవర్గంలో జడ్పీ హైస్కూల్ ను భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ స్కూలు భవనాన్ని పూర్తిగా పునర్మించారు దీనికి ఈరోజు విద్యాశాఖమంత్రిగా నారా లోకేష్ ప్రారంభించనున్నారు.
వివిధ కార్యక్రమాలలో...
అనంతరం రోడ్డు మార్గంలో అదే జిల్లాకు చెందిన కాళ్ల మండలం పెద్ద అమిరం గ్రామానికి చేరుకుటారు. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తర్వాత భీమవరం మండలం చిన అమిరం గ్రామంలోనిఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు నివాసానికి వెళ్లిఅక్కడ కార్యకర్తలతో సమావేశమవుతతారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇంటికి వెళ్లి కాసేపు ఉంటారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

